చర్చ:అమ్మన్న అగ్రహారం రాజుపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వాడుకరి:Ch Maheswara Raju గారూ వికీపీడియాలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.మీరు సృష్టించిన ఈ గ్రామం రెవెన్యూ గ్రామం కాదు.ఇది మరొక గ్రామానికి శివారు గ్రామం అయివుండవచ్చు.ఉప్పలగుప్తంలో 14 రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయి.శివారు గ్రామ వ్యాసాల సృష్టింపు విషయంలో సముదాయం నిర్ణయం గైకొనబడలేదు.మీరు గ్రామ వ్యాసాల మార్గదర్శకాలు ఒకసారి పరిశీలించవలసింది.రెవెన్యూ గ్రామంగా సమాచారపెట్టెను కూర్పు చేసారు.భారత జనన గణన లెక్కలలో ఉన్న గ్రామం మాత్రమే రెవెన్యూ గ్రామం.--యర్రా రామారావు (చర్చ) 03:41, 28 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]