చర్చ:అమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

"అమ్మాయికి పెళ్లయిన తరువాత ఆమెగా పిలవబడుతుంది". అనే వాక్యం తప్పుగా తోచుచున్నది. తగిన రిఫరెన్సు చేర్చవలెను(Somu.balla (చర్చ) 13:48, 26 జనవరి 2013 (UTC))

పెళ్లి కాకుండా ఉండిపోయిన స్త్రీలను కూడా ఆమె అనవచ్చును.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 11:39, 15 ఏప్రిల్ 2013 (UTC)
పిల్లలులో విలీనంచెయ్యడం చేదా జీవితంలోని వివిధదశలు అనేవ్యాసంతో వివిధదశలను[[బాల్యం,కౌమార్యం..ఇలా)చేర్చడం చెయ్యాలి.పాలగిరి (చర్చ) 12:22, 15 ఏప్రిల్ 2013 (UTC)

అమ్మాయిని గర్ల్ అంటారు, పిల్లలను చిల్డ్రన్ అంటారు, ఇవి వేరు వేరుగా అభివృద్ధి చేయవలసిన వ్యాసాలు. YVSREDDY (చర్చ) 15:01, 10 మే 2013 (UTC)