చర్చ:అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి
Jump to navigation
Jump to search
"శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని" కూర్పుల చరితం[మార్చు]
"శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని" వ్యాసాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసితిని.--కె.వెంకటరమణ⇒✉ 07:48, 25 జూన్ 2015 (UTC)
శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని వ్యాస చరిత్ర | |
|
బ్లాగు లింకులు[మార్చు]
వాడుకరి:Katta Srinivasa Rao గారూ, సాధారణంగా వికీలో బ్లాగు లింకులు ఇవ్వరండి. ఎందుకంటే వికీ ఎవరికీ ప్రచార వేదిక కాకూడదనే ఉద్దేశ్యంతో. ఈ వ్యాసం చివరన మీ బ్లాగు బయటి లింకుల్లో చేర్చడం గమనించాను. అందుకనే చెబుతున్నాను. దయచేసి పరిశీలించండి. - రవిచంద్ర (చర్చ) 08:58, 16 జూలై 2020 (UTC)\
- ఆ బ్లాగు పూర్తిగా గణపతి మునిగారి సమాచారం కోసం మాత్రమే కేటాయించినదండీ, బ్లాగు వ్యాసం కాదు. ప్రచారం అనిపిస్తే తొలగించినా అభ్యంతరం లేదు. కట్టా శ్రీనివాస్ (చర్చ) 09:20, 16 జూలై 2020 (UTC)