Jump to content

చర్చ:అరట్లకట్ట (పాలకొల్లు మండలం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సవరణ ఒకే పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి.గమనించగలరు🙏RAMA KRISHNA KETHA (చర్చ) 07:28, 1 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

RAMA KRISHNA KETHA గారు, మీ అభ్యర్థన మేరకు వ్యాసాన్ని పునఃస్థాపించి, వ్యాస గుర్తింపు కొరకు పేరును అరట్లకట్ట (పాలకొల్లు మండలం) గా మార్చాను. మీరు మరింత సమాచారం చేర్చి, వ్యాసాన్ని విస్తరించండి, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 08:49, 1 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు 🙏 అలాగే ఇప్పుడు ఈ పేజీ తెలుగులో వుంది.ఆంగ్లం లోకి మార్చలంటే ఎలా? తెలుపగలరు.🙏RAMA KRISHNA KETHA (చర్చ) 11:32, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

RAMA KRISHNA KETHA గారు, తెలుగు వికీపీడియాలోని సమాచారం తెలుగులోనే ఉండాలి. ఈ వ్యాసంలో ఆంగ్లంలో రాసిన సమాచారాన్ని తెలుగులోకి మార్చి రాయండి. వ్యాసంలో ఎలాంటి సమాచారం ఉండాలి అనే విషయమై శివదేవునిచిక్కాల వ్యాసాన్ని చూసి, ఆ వ్యాసంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఈ వ్యాసంలో కూడా రాసేలా ప్రయత్నం చేయండి. ఆంగ్లంలో రాయడానికి ఇదే అకౌంట్ తో ఇంగ్లీష్ వికీపీడియాలోకి వెళ్ళి అక్కడ పేజీ సృష్టించి రాయొచ్చు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:36, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
RAMA KRISHNA KETHA గారు ఈ గ్రామం సరియైన పేరు ఏమిటి?ఇదే మండలంలో ఆరట్లకట్ల అనే మరొక పేజీ ఉంది.మీరు అరట్లకట్ట అనే పేజీ ఒకటి సృష్టించారు.ఇందులో ఒక పేజీ తొలగించాల్సి ఉంది.గ్రామ సరియైన పేరును గురించి సరియైన వివరణ ఇవ్వగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:14, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వివరణ

[మార్చు]
ఒకే పేరుతో రెండు గ్రామాలు వున్నాయి. అసలు పేరు అరట్లకట్ట కానీ వికీీడియాలో అరట్లకట్ల అని వుంది.అయితే అరట్లకట్ల అని వికీీడియాలో వేతికితి రావడం లేదు. అందుకు నేను కొత్త పేజీ తాయారు చేయడానికి ప్రయత్నించా.మీరు అరట్లకట్ల పేజీ పేరు (అరట్లకట్ట (పాలకొల్లు)గా మార్చి నా పేజీ తొలగించగలరు.🙏🙏🙏RAMA KRISHNA KETHA (చర్చ) 11:38, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
RAMA KRISHNA KETHA గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.మీరు తెలిపిన ప్రకారం సవరించాను. --యర్రా రామారావు (చర్చ) 15:07, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]