చర్చ:అష్ట భుజమ్
స్వరూపం
శ్రీ అష్టబుజ పెరుమాళ్ ఆలయం అనే పేరుతో తరలింపు చేయాలి
[మార్చు]అష్ట భుజమ్ అనే శీర్షిక ఆలయ ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది.ఇది 108 దివ్యదేశాలలో ఒకటి అయినప్పటికి క్షేత్రంలో ఉన్న ఆలయం [సూచిక ప్రకారం] శ్రీ అష్టబుజ పెరుమాళ్ ఆలయం అని తెలుస్తుంది.ఇది ఉంది కాంచీపురం.అష్ట భుజమ్ అనేదానికన్నా గూగల్ ఫలితాలు ఈ పేరుతో ఎక్కువుగా ఉన్నవి. అందువలన శ్రీ అష్టబుజ పెరుమాళ్ ఆలయం (కాంచీపురం) అనే పేరుతో తరలింపు చేయాలని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 15:26, 26 మార్చి 2022 (UTC)