చర్చ:ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు
స్వరూపం
ఏ రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలు?
[మార్చు]ఈ శీర్షిక "స్థానిక సంస్థల ఎన్నికలు" అనేది సర్వసామాన్యమైన (Universal) పదం.ఈ వ్యాసం శీర్షిక ఇలా ఉంటే ఏ రాష్ట్రానికి చెందిన స్ఠానిక సంస్థలు అనే ప్రశ్న తలెత్తింది. సరియైన పద్దతిలో ఉండాల్సిన శీర్షిక " ఆంధ్ర్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు " అని దారిమార్పు లేకుండా తరలించాలి.ఇంకొకటి విభజన జరిగిన తరువాత మొదటి స్థానిక సంస్థలు ఎన్నికలు అని గమనించాలి.ఇది వ్యాసం ప్రవేశికలో వస్తే బాగుంటుంది.--యర్రా రామారావు (చర్చ) 07:55, 28 జనవరి 2021 (UTC)
- యర్రా రామారావు గారు, మీ సూచనకు ధన్యవాదాలు. సవరణలు చేశాను.--అర్జున (చర్చ) 23:03, 28 జనవరి 2021 (UTC)