చర్చ:2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ పేజీ శీర్షిక మార్చాలి[మార్చు]

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగరపంచాయితీలు ఈ మూడింటిని కలిపి పట్టణ స్థానిక సంస్థలు అని అంటారు.వీటి అన్నిటికి ప్రత్యేక సందర్భాలలో తప్ప దాదాపుగా ఒకేసారి ఎన్నికలు జరుగుతుంటాయి. కావున ఈ పేజీని ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ ఎన్నికలు - 2014 నుండి, 2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు - 2014 అని తరలింపు చేస్తే బాగుంటుదని నా అభిప్రాయం. ఈ పేజీ సృష్టించిననాటినుండి వికీ డేటా లింకు కలపలేదు, దీనికి ఆంగ్ల వికీపీడియాలో సరియైన వ్యాసం en:2014 Andhra Pradesh urban local bodies elections. కావున దీనికి అనుగుణంగా శీర్షిక తరలింపు చేసి వికీ డేటా లింకు కలపాలని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:30, 26 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@వెంకటరమణ గారూ ఈ చర్చలో మీ స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 17:01, 7 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, మీ అభిప్రాయంతో ఏకీవభవిస్తున్నాను. సరియైన శీర్షికకు ఈ పేజీని తరలించి, ఆంగ్ల వికీ డేటా లింకును కలపండి.➤ కె.వెంకటరమణచర్చ 12:01, 8 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:09, 8 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలుగా తరలింపు చేసి, వికీ డేటా లింకులు మెర్జ్ చేసాను యర్రా రామారావు (చర్చ) 13:18, 8 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]