Jump to content

చర్చ:ఆకర్షణ సిద్ధాంతం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసాలు ఏవీ లేనపుడు ఎర్ర లింకులతో ఈ అయోమయ నివృత్తి పేజీ అవసరం లేదనుకుంటాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:05, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అవుననే తోస్తోంది. నిజానికి ఆంగ్ల వికీలో మూడు, లేదా అంతకన్నా ఎక్కువ వ్యాసాలు ఒకే పేరుతో ఉన్నప్పుడు లేదా దగ్గరదగ్గర పేర్లతో వున్నప్పుడు మాత్రమే అయోమయ నివృత్తి వాడతారు. రెండే వుంటే ఆ పేజీ మొదట్లో ఈ పేజీని, ఈ పేజీ మొదట్లో ఆ పేజీని ప్రస్తావించి ఊరుకుంటారు. ఈ నిబంధన మనకూ పనికివస్తుంది.--పవన్ సంతోష్ (చర్చ) 18:34, 9 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]