Jump to content

చర్చ:ఆకు ఆకృతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వృక్ష శాస్త్ర విషయమైన పత్రము అనే వ్యాసంలో ఉపశీర్షికగా కొన్ని చిత్రాలనుంచి ఈ వ్యాసం తొలగించవలెను. ఇందులో విషయం లేదు.( కె.వి.రమణ- చర్చ 13:14, 28 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]


మూడు లైన్ల వ్యాసానికి 38 ఫోటోలు....! అవసరమా? 2012 జూన్ 12న ఈ వ్యాస రచన ప్రారంభం చేసారు. ఇప్పటికి సుమారుగా ఎనిమిది నెలలు గడిచాయి. కానీ వ్యాస రచన మూడు లైన్లకు మించి ముందుకు సాగలేదు. నిఘంటువులను దగ్గర పెట్టుకుని వ్యాస రచనలను ప్రారంభించినట్లుగా ఉంది. అందుకే మిగిలిన సమాచారం ఇవ్వలేకపోయినట్లుగా అనిపిస్తోంది. ఒకే ఒక లైనుతో వ్యాసరచయితగా గుర్తింపు పొందాలన్న తాపత్రయమే కనిపిస్తోంది. వృక్ష శాస్త్ర నిపుణులు, అధ్యాపకులు రాయవలసిన వ్యాసం ఇది. అనుభవజ్ఞులు ఎవరయినా పూర్తి సమాచారం చేర్చితే బాగుంటుంది. .........Malladi kameswara rao (చర్చ) 13:24, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం మరో వ్యాసాములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:43, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో బొమ్మలవివరాలు లేవు.వ్యాసంలో విషయంలేదు. తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 14:09, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]