చర్చ:ఆత్మకథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

కందుకూరి స్వీయచరిత్ర తొలి ఆత్మకథ కాదు[మార్చు]

కందుకూరి వీరేశలింగం ఆత్మకథ తెలుగులో తొలి స్వీయచరిత్ర అని ఆయనే చెప్పుకున్నారు కానీ ఆయన ఆత్మకథ తొలి ఆత్మకథ కాదు. అంతకుముందే రచించిన వచన ఆత్మకథలు ఉన్నాయి. ఉదాహరణకు ఆదిభట్ల నారాయణదాసు ఆత్మకథ నా యెరుక అంతకుముందే వ్రాసారు. వ్యాసంలో ఉన్నవి సరిజేయండి.--పవన్ సంతోష్ (చర్చ) 11:45, 30 జూలై 2014 (UTC)