Jump to content

చర్చ:ఆరు ఎ లు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేజీ శీర్షిక సరైనదేనా?

[మార్చు]

దీనికి ఆరు ఎ లు అన్న పేరు కాకుండా వేరే ఏదైనా పేరు పెట్టడం మెరుగేమో అని తోస్తోంది. ఇంగ్లిషులో ఉన్న సిక్స్ డబ్ల్యుస్ అనే కాన్సెప్టు తెలుగులోకి అనువదించేప్పుడు ఆరు ఎ లు అని వెతికితే తెలుగులో ఏమీ దొరకదు. ఒక విధంగా ఇదొక మౌలిక పరిశోధన అవ్వదా? ఆరు డబ్ల్యులు అని ఉంచేసి రాయడం బావుంటుందా? ఇంకేమైనా పేరు పెట్టాలా? నాకేమీ తెగట్లేదు. ఇతరులు ఏమైనా అభిప్రాయం చెప్తారేమో అని రాస్తున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 14:48, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]