Jump to content

చర్చ:ఆలంపూర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఆలంపూర్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఆలంపూర్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


తెలుగు.వెబ్‌దునియా.కామ్ వారు ఈ వ్యాసాన్ని దాదాపుగా కాపి చేశారు. బొమ్మ కూడా (Alampur.05) మనదే (పై ఆకాశం బదులు బ్యాక్‌గ్రౌండ్ మార్పు చేశారు). అయిననూ కనీసం సమాచారం మరియు బొమ్మను తెలుగు వికీపీడియా నుండి తీసుకోబడినట్లు వ్రాయలేదు. ఇలాగే మరిన్ని వ్యాసాలు ఉండవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 17:36, 17 అక్టోబర్ 2009 (UTC)

వాస్తవానికి ఆలంపూర్ తుంగభద్ర నది తీరాన ఉంది. ఆలంపూర్ సమీపంలోనే కృష్ణా-తుంగభద్రల సంగమ ప్రాంతం ఉండుట వల్ల ఈ వ్యాసంలో కృష్ణానది మూస కూడా చేర్చబడినది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:57, 7 డిసెంబర్ 2013 (UTC)

ఆలంపూర్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి