చర్చ:ఆశా భోస్లే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హాసం వ్యాసం - మూలంగా వాడవచ్చు[మార్చు]

1-15 నవంబర్ 2001 హాసం సంచికలో ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా భోంస్లే వ్యాసం పరిశీలించండి. హాసం సాధారణంగా హాస్యం, సంగీత రంగాలకు సంబంధించిన అంశాల్లో మంచి మూలం. సహ సభ్యులకు ఉపకరిస్తుందని ఇక్కడ లంకె ఇస్తున్నాను. ఈ వ్యాసం ఉపయోగించి అభివృద్ధి చేసేవారికి ముందస్తుగా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 16:15, 31 మార్చి 2018 (UTC)