ఆ అరగంట చాలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఇతివృత్తం శీర్షికన నేను కథలలోని ఇతివృత్తాన్ని సూచనామాత్రంగా రాస్తున్నాను. భవిష్యత్తులో ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేసేవారు కూడా ఆ విభాగాన్ని అభివృద్ధి చేయడంలో జాగ్రత్త వహించాలని మనవి. ఎందుకంటే భయానక, సస్పెన్స్ కథల విషయంలో కథ అంతా తెలిసిపోతే చదివేవారి ఉత్సుకతనూ, రచయిత ఆసక్తులను పాడుచేసినవారమవుతాము. --పవన్ సంతోష్ (చర్చ) 12:36, 15 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]