Jump to content

చర్చ:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాసం పేరు

[మార్చు]

వ్యాసం పేరు పూర్తిగా ఉండాలి కాబట్టి దీని పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గా పేరు మారుద్దామని నా అభిప్రాయం. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తుంటాను. రవిచంద్ర 13:32, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. అదే సబబు అనిపిస్తుంది. మార్చండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:51, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
పూర్తి పేరు ఉండటం మంచిదే. ఇన్స్టిట్యూట్ పదం బదులు ఇన్‌స్టిట్యూట్ అని ఉండాలి. ఎందుకంటే వాడుకలో తెలుగు పత్రికలలో, పుస్తకాలలో అలాగే వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:05, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇన్‌స్టిట్యూట్ అని కాకుండా ఇన్‌స్టిట్యూట్స్ అని ఉండాలని నా అభిప్రాయము. అన్ని ఐఐటీలను గురించి రాయబడిన వ్యాసం కనుక అలా ఉండడం సమంజసం అని భావిస్తున్నాను. ఆంగ్ల వికీపీడియాలో ఇన్‌స్టిట్యూట్స్ అనే వాడారు. Sudhamsh Goutham 00:29, 13 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
"భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు" అనే పేరుకు మార్చాలని నా అభిప్రాయం. -- TheAwesome21
"భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు" సరిగ్గా ఉంటుందని నా అభిప్రాయం కూడా, అయితే మన హైద్రాబాద్లో ఉన్న ఐఐటి వారు కూడా భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ అనే బోర్డు మీద రాయించారు. NskJnv 14:41, 2 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐటీ వేరు జెఈఈ వేరు కదా....

[మార్చు]

ఐఐటీ వేరు, ఐఐటీ ప్రవేశ పరిక్షా ఫలితాలు వేరు కదా. అనగా జెఈఈ. దాన్ని వేరే వ్యాసంలో ఉంచి, ఆ పరిక్షా ఫలితాలను అక్కడ ఉంచితే బాగుంటుంది. Chavakiran (చర్చ) 14:50, 19 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]