చర్చ:ఇండియానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసం పేరు ఇందియానా అని వుండాలా? ఉచ్ఛారణ ప్రకారం అయితే ఇదే సరైనదిగా అనిపిస్తున్నది. మన వికీసోర్సులోని ఆబ్రహాము లింకను చరిత్ర పుస్తకంలో ఇలాగే ఉన్నది. ఈ లింకు చూడండి.[1]. ఒకసారి చూసి సరిచేయండి.--Rajasekhar1961 (చర్చ) 03:47, 9 అక్టోబరు 2016 (UTC)

గూగుల్ సెర్చ్ లో "ఇండియానా" కు 37,000 ఫలితములున్నవి. "ఇందియానా" కు నాలుగు ఫలితములు మాత్రమే ఉన్నవి. ఆ నాలుగు కూడా "ఆబ్రహాము లింకను చరిత్ర/పదియవ ప్రకరణము" వికీసొర్సులోనివే. కనుక ఇండియానా సరియైనది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 03:54, 9 అక్టోబరు 2016 (UTC)
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:39, 9 అక్టోబరు 2016 (UTC)