Jump to content

చర్చ:ఇండియా మార్క్ II

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఇండియా మార్క్ II వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 28 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పంపు వ్యాసం మొత్తంగా ఆంగ్లంలో ఉన్నది. ఒక్క పదం కూడా తెలుగులేదు. ఆవ్యాసాన్ని అనువదించి; మీరు చేరుస్తున్న వివిధ రకాల పంపుల్ని (చేతి పంపు, మొ.,) ఆ వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది. మంచి వ్యాసం తయారౌతుంది.Rajasekhar1961 (చర్చ) 03:24, 22 నవంబర్ 2013 (UTC)

విలీనం వలన వ్యాసాలు మెరుగుపడవు, అందువలన పంపు వ్యాసం అనువదించి, పంపు వ్యాసంలో "ఇవి కూడా చూడండి" లో వివిధ రకాల పంపుల్ని చేరిస్తే సరిపోతుంది. YVSREDDY (చర్చ) 03:40, 22 నవంబర్ 2013 (UTC)
నా చర్చా పేజీ నుంచి రాజశేఖర్ గారి ప్రశ్న నా సమాధానం,
మరొకసారి ఆంగ్ల వ్యాసంతో లింకులు లేకుండా చేస్తే ఆ వ్యాసాల విస్తరణకు లభించే మంచి వనరును నష్టపోతాము. YVSREDDY (చర్చ) 14:01, 23 నవంబర్ 2013 (UTC)
చిన్న మనవి దీనితో పాటు సినిమా వ్యాసంలో అన్ని సినిమా వ్యాసాలు విలీనం చేస్తే ఎలా ఉంటుందో కూడా చర్చించండి. YVSREDDY (చర్చ) 07:14, 25 నవంబర్ 2013 (UTC)

విలీన మూస తొలగింపు

[మార్చు]

ఈ వ్యాసం మొలక స్థాయి దాటినది. ఈ పంపు భారత దేశంలో ఆవిష్కరింపబడిన ముఖ్యమైన పంపు అయినందున ఈ వ్యాసాన్ని విస్తరించితిని. విలీన మూసను తొలగించితిని.---- కె.వెంకటరమణ చర్చ 17:59, 3 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]