Jump to content

చర్చ:ఈ రేయి తీయనిది

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

సమాచార పెట్టె దానిలోని సమాచారం జానీ సినిమాకి చెందినవి. మార్చండి లేకపోతే తొలగించండి.Rajasekhar1961 10:09, 5 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


వ్యాస రచయితకు విజ్ఞప్తి - పాటలు (స్వంతవి గాని, ఇతరులవి గాని) వ్రాయడం తెలుగు వికీపీడియా విధానానికి అనుగుణంగా లేదు. ఎందుకంటే ఇతరుల రచనలయితే అవి కాపీ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చును. స్వంత కవితలు అయితే స్వంత అభిప్రాయాల క్రిందికి వస్తాయి. రెండూ నిషిద్ధం. ఇది "వ్యాసం"గా పరిగణింపబడదు. కనుక తొలగించవలసి వస్తుంది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:48, 1 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం 2006లో విడుదలైన తెలుగు సినిమాకు సంబంధించినది. అందువలన మరల సృష్టించబడినది.➠ కె.వెంకటరమణచర్చ 08:57, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]