చర్చ:ఉడుము
Jump to navigation
Jump to search
రాజశేఖర్ గారు, Skunk వ్యాసానికి తెలుగు అనువాదముగా నేను వ్రాసిన వ్యాసమునకు మీరు వ్రాసిన విమర్శను చూసాను. ఆ జంతువు కూడా ఒక రకమైన ఉడుము అని నిర్ధారించుకున్న తరువాతనే నేను ఆ విధముగా అనువదించాను. అది పొరపాటు అని మీరు ఖచ్చితముగా చెబితే తగిన మార్పులు చెయ్యగలను. ధన్యవాదములు.
- క్షమించండి. స్కంక్ ఉడుము కాదు. Monitor Lizard Nomenclature లో తెలుగులో ఉడుము గా పేర్కొనబడినది. అందువలన తొలగిస్తున్నాను.Rajasekhar1961 07:57, 17 డిసెంబర్ 2010 (UTC)
- Iguana==ఉడుము అని కూడా అర్ధము ఉన్నది. ఒకసారి చూడండి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:07, 17 డిసెంబర్ 2010 (UTC)
- Iguana ను కొన్ని దేశాలలో ఉడుముతో భ్రమ పడుతున్నట్లుగా కూడా Monitor Lizard Nomenclature లో చెప్పారు.Rajasekhar1961 08:09, 17 డిసెంబర్ 2010 (UTC)
- Iguana ను కొన్ని దేశాలలో ఉడుముతో భ్రమ పడుతున్నట్లుగా కూడా Monitor Lizard Nomenclature లో చెప్పారు.Rajasekhar1961 08:09, 17 డిసెంబర్ 2010 (UTC)
- Monitor lizard లేదా Guana అంటే ఉడుము అని వాడుతున్నారు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:15, 17 డిసెంబర్ 2010 (UTC)
- iguanid అంటే ఉడుము అని కూడా వాడుతున్నారు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:25, 17 డిసెంబర్ 2010 (UTC)
ఇది బల్లి
[మార్చు]ఇది ఒక బల్లి. ఉడుము కాదు. ఇది ఉడుము లాగా ప్రవర్తించడు. ఇది ఒక పెద్ద బల్లి. Helloisgone (చర్చ) 18:02, 17 ఆగస్టు 2024 (UTC)