చర్చ:ఉబ్బు సిరలు
స్వరూపం
:: ఉబ్బు సిరలు వ్యాసంలోని సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది.దీనిని తెలుగులోకి అనువదించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగింపుకు విన్నపం
[మార్చు]కొత్త విషయాలు చేర్చాను. విస్తృతంగా శైలి మార్పులు చేసాను. మూలాలు మరికొన్ని పరిశీలించి చేర్చాను. కాపీ పేష్ట్ వర్గం నుంచి ఉబ్బుసిరలు వ్యాసాన్ని. తొలగించ ప్రార్థన డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 22:18, 17 మే 2023 (UTC)
- ధన్యవాదాలు. కాపీ పేష్ట్ మూస తోలగించాను. యర్రా రామారావు (చర్చ) 02:19, 18 మే 2023 (UTC)
- ధన్యవాదములు డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 03:03, 18 మే 2023 (UTC)