చర్చ:ఎం. వి. రఘు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



ఎం. వి. రఘు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 41 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

దర్శకుడుగా విభాగం గురించి

[మార్చు]

రఘు దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఆర్తనాదం. రాజశేఖర్, సీత, చంద్రమోహన్ మొదలగు వాళ్ళు నటించారు. చిత్రంలో ఉన్న వైవిధ్యం ఎంటి అంటే సినిమా మొత్తం ఒక చిత్రం షూటింగ్‌కి వెళ్ళిన యూనిట్ మధ్య జరుగుతుంది. కథానాయకిని హత్య చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరు చేసారు? దేనికి? అన్నది అర్ధం కాదు. మధ్యలో వచ్చిన బైట వ్యక్తి మీద అనుమానం, కొన్ని ఆనవాళ్ళు కనపడతాయి. చివరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సినిమా ఆద్యంతమూ సాగుతుంది. చిత్రం మొత్తం ఊటిలోని బృందావన్ అతిధి గృహంలో తీసిన ఈ సినిమా షూటింగును మొత్తం 30 రోజుల్లో పూర్తి చేసారు. ఈ చిత్రానికి సంగీతం హంసలేఖ. అప్పట్లో సెన్సార్ అధికారిగా పనిచేస్తున్న సరళ ఈ చిత్రానికి అబ్బ నీ సొకు మాడా అనే ఒక పాట పాడటం మరో విశేషం.

"దర్శకుడుగా" అనే విభాగంలో ఉన్న పై పేరాలో రఘు ఈ సినిమాకు ప్రత్యేకంగా ఏంచేసారో ఏమీ తెలుపటంలేదు, దానికి బదులుగా ఆ సినిమా కథనాన్ని తెలుపుతుంది. ఈ కథనం, ఈ వ్యాసంలో ఉండటంకంటే ఆర్తనాదం సినిమా పేజీలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. పైగా ఆర్తనాదం సినిమా పేజీని చూస్తే అక్కడ ఆ సినిమాకి దర్శకత్వం వహించింది కే.విశ్వనాద్ అని ఉంది! ఇప్పుడు రఘు దర్శకత్వం వహించింది ఏ సినిమా? అది ఏ సంవత్సరంలో విడుదలైయింది? ఎవరికైనా తెలిస్తే ఆ సినిమాకు కూడా ఒక పేజీని సృష్టించవచ్చు. --మాకినేని ప్రదీపు (+/-మా) 03:06, 3 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దర్శకుడిగా రఘు ఏమి చేసాడు అంటే దర్శకత్వం వహించాడు.

[మార్చు]

దర్శకుడిగా రఘు ఏమి చేసాడు అంటే దర్శకత్వం వహించాడు. దర్శకత్వం శైలి వగయిరా వ్రాస్తే వ్యాసం పెద్దగా అవుతుంది కదా, మరల పొగుడుతూ వ్రాసినట్టుగా అనుకునే అవకాశం ఉంటుందని అనుమానం.

ఆర్తనాదం సినిమా కే.విశ్వనాథ్ దర్శకత్వం వహించినట్టు ఇంకొక పేజీలో వ్రాసింది తప్పు(99.99% అనుకుంటున్నాను). ఆ వ్యాసానికి ఆదారాలు, మూలాలు తెలపలేదు. వాసు. bojja 13:28, 3 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్తనాదం అనే పేరుతో రెండు సినిమాలు ఉండవచ్చు కదా... అందుకనే సంవత్సరం గురించి అడిగా (రఘుగారు దర్శకత్వం వహించిన సినిమా ఏ సంవత్సరంలో విడుదలైయిందో నాకు తెలియదు). ఈ వ్యాసం రఘుగారి గురించి కాబట్టి ఆయన దర్శకత్వ శైలిగురించే రాయాలి... పొగుడుతూ వ్రాసినట్టుగా అనిపిస్తే వాటిని సరిదిద్దటానికి నాలాంటివాళ్లు ఉంటారుగా :) __మాకినేని ప్రదీపు (+/-మా) 15:16, 3 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రఘు గారు డిగ్రీ చేసింది

[మార్చు]

as far as I know, he did his graduation from SRR and CRR college, vijayawada. He is a classmate and friend of my father, and they are still in touch with each other. He is also a peer in college for Jandhyala, Sutti Veerabhadrarao, AadiVishnu, etc. All these people graduated around the same time from SRR College, vijayawada. check this also 16:41, 30 June 2009‎ కిరణ్మయి talk contribs