చర్చ:ఎన్.ఎస్.కృష్ణమూర్తి
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
వ్యాసం పేర్లలో ఇనిషియల్స్ ఉన్నపుడు నేను ఆంగ్ల వికీని అనుసరించి . తర్వాత ఒక ఖాళీ వదులుతూ వస్తున్నాను. అంటే ఈ వ్యాసం పేరు ఎన్. ఎస్. కృష్ణమూర్తి అన్న మాట. మనం దీన్ని ఒక పాలసీగా చేరిస్తే బాగుంటుందా? --రవిచంద్ర (చర్చ) 13:11, 8 మార్చి 2019 (UTC)
- @రవిచంద్ర: - వికీపీడియా:శైలి వ్యాసంలో . తరవాత ఖాళీ ఉండరాదని రాసుకున్నాం. కానీ దీన్ని మళ్ళీ పరిశీలించి, అవసరమైతే సవరించుకోవాలని నాకూ అనిపిస్తోంది. విధానపరమైన చర్చకు పెట్టండి. దీనితో పాటు ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా చర్చలో చేర్చండి. __చదువరి (చర్చ • రచనలు) 13:58, 8 మార్చి 2019 (UTC)