చర్చ:ఎయిడ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎయిడ్స్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 5 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

మూస:వికీప్రాజెక్టు జీవశాస్త్రం పై దారిమార్పు పేజీలో ఉంచిన ప్రశ్నలను ఎయిడ్స్ పేజీలోనే పెడితే బాగుంటుందని భావించి అలా చేసాను. ఇక ఈ దారిమార్పు పేజీ అవసరం లేదు. అంచేత తొలగిస్తున్నాను. పైగా అది చర్చ నేంస్పేసు నుండి మెయిను నేంస్పేసుకు చేసిన దారిమార్పు! __చదువరి (చర్చ, రచనలు) 15:31, 16 అక్టోబర్ 2006 (UTC)

అయ్యా, ఎయిడ్స్ అంటు వ్యాధి కానే కాదు. దీనిని తప్పుగా ట్యాగ్ చేశారు. దీనిని వ్యాధులు ట్యాగ్ క్రింది తెస్తుంన్నాను--నవీన్ 08:31, 5 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఎయిడ్స్ అంటువ్యాధే ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. గాలి ద్వారా వ్యాపించదంతే. సంపర్కం వల్ల శరీరద్రవాలు తెగిన చర్మం లేదా తెగిన మ్యూకోసా కి తగిలినప్పుడు వస్తుంది.

--మాటలబాబు 10:40, 20 సెప్టెంబర్ 2007 (UTC)

మీరు పొరబడ్డారు, ఎయిడ్స్ అంటువ్యాధేనండి.--Dvratnam 10:46, 20 సెప్టెంబర్ 2007 (UTC)