చర్చ:ఎర్లంపల్లె
స్వరూపం
ఎర్లంపల్లె, 35యర్లలమ్ పల్లె - రెండూ ఒకటేనా? వేరు వేరా?--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:40, 22 మార్చి 2008 (UTC)
- ఒకటే కావచ్చు. అజ్ఞాత సభ్యుడు (ఐపి నెం.202.53.9.98) ఈ పేరుతో పేజీ ప్రారంభించి ఆంగ్లంలో వ్రాసినదానికి నేనే వర్గం, మూస అతికించాను. రెండూ ఒకటే అయితే దీన్ని తొలిగించవచ్చు.-- C.Chandra Kanth Rao(చర్చ) 16:27, 22 మార్చి 2008 (UTC)
ఈ గ్రామం నామం తప్పుగా వున్నదనిపిస్తుంది. సరి చూడగలరు Bhaskaranaidu (చర్చ) 16:46, 2 ఆగష్టు 2013 (UTC)
సవరణలు
[మార్చు]ఈ గ్రామం సరియైన పేరు 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఆంగ్లంలో Erlampalle అని ఉంది.దాని ప్రకారం సరియైన పేరు ఎర్లంపల్లె.ఇదే పేరుతో ఇంకొక వ్యాసం ఉంది.ఆ పేరుతో మండలంలో మరియెక గ్రామం లేదు.అయితే దీనిని పంచాయితీ పరంగా 35 ఎర్లంపల్లె అని కూడా అంటారు అని ఆంధ్రజ్వోతి 2020 ఏప్రిల్ 6 వెబ్సైట్ వార్త ప్రకారం తెలుస్తుంది.కావున 35 ఎర్లంపల్లె అనే పేజీ సృష్టించి దారిమార్పు చేసాను.--యర్రా రామారావు (చర్చ) 08:38, 27 జూన్ 2021 (UTC)