చర్చ:ఎల్ఫ్
Appearance
పేజీ పేరు తప్పు
[మార్చు]- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. ఈ మూసను వాడినపుడు దీనికి జతగా {{చర్చాస్థలం అడుగున}} అనే మూసను కూడా చేర్చి, ఆ రెంటి మధ్యనే చర్చను జరపాలి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను చేర్చాలి.
ఎల్ఫ్ అంటే ఋభువు అని అర్థం చెప్పడం సరికాదు అని నా అభిప్రాయం. "బైబిల్" కు తెలుగు అర్థం భగవద్గీత అవుతుందా? ఎల్ఫ్ అంటే తెలుగు లోనూ ఎల్ఫే! ఈ పేజీని "ఎల్ఫ్" అనే పేరుకు తరలించాలి.__చదువరి (చర్చ • రచనలు) 00:57, 17 అక్టోబరు 2023 (UTC)
- పై చర్చకు సంబంధించిన అభిప్రాయాలను ఈ గీతకు పైననే రాయాలి. దీనికి దిగువన రాసేవి ఆ చర్చకు చెందవు. చర్చ ముగిసాక, నిర్ణయం ప్రకటించేవారు, ఈ మూసను తిసేసి దీని స్థానంలో {{Discussion bottom}} అనే మూసను పెట్టవలసినది.