Jump to content

చర్చ:ఎల్.నందికేశ్వరరావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

లోకనాథం నందికేశ్వరరావు గూర్చి శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు జాబితాలో చేర్చినందున ఈ పేజీ అవసరం లేదు. దీనిని తొలగించవలెను.(Kvr.lohith (చర్చ) 17:13, 28 నవంబర్ 2012 (UTC))

తెవికీ సంప్రదాయం ప్రకారం మొదట సృష్టించిన పేజీనే ఉంచి తర్వాత సృష్టించిన పేజీని తొలిగించవలసి ఉంటుంది. అలాచేయాలంటే ఈ పేజీనే ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు తొలిగించిన పేజీలో వ్యాసంకై కృషిచేసిన వారి దిద్దుబాట్లు కూడా తొలిగిపోతాయి. కాని ఆ పేరు కూడా అవసరం ఉండడంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ పేజీలోని సమాచారం కొత్తపేజీలోకి తరలించి ఈ పేజీని దారిమార్పుగా చేశాను. అయితే కాపీచేసిన సమాచారం హైడ్ చేశాను. అవసరమైనంత కొత్త సమాచారం తీసుకొని వ్యాసంలో చేర్చగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:29, 28 నవంబర్ 2012 (UTC)

ఎల్.నందికేశ్వరరావు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి