చర్చ:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూడు లేదా నాలుగు పేజీలుగా విడగొడితే ఎలా ఉంటుంది[మార్చు]

వాడుకరి:స్వరలాసిక చాలా పెద్దపని పెట్టుకుని శ్రమతో నిర్విఘ్నంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు.ఇది చాలా పెద్ద పేజీ అయినందున దీనిని మూడు లేదా నాలుగు పేజీలుగా విడగొట్టి, విడగొట్టిన మొదటి పేజీలో ఈ లింకులు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:06, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావుగారూ పని పూర్తి అయిన తర్వాత ఆలోచిద్దాం. అంతవరకు ఇలాగే కొనసాగనీయండి.--స్వరలాసిక (చర్చ) 06:12, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చేస్తాను అని కాదు.నా అభిప్రాయం తెలిపాను.--యర్రా రామారావు (చర్చ) 06:17, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. చాలా గొప్పపని. ముందు నిరాఘాటంగా పూర్తిచేయండి. తర్వాత విభజన గురించి ఆలోచించవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 06:58, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]