Jump to content

చర్చ:ఏది చరిత్ర? (పుస్తకం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


భారతదేశ చరిత్ర ప్రాజెక్టు

[మార్చు]

ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు భారతదేశ చరిత్రలో చేర్చవచ్చా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:50, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

శాస్త్రీయ చారిత్రకపుస్తకం అంటున్నారు కాబట్టి చేర్చవచ్చు అనుకుంటున్నా --వైఙాసత్య 19:52, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పుస్తకం చరిత్రను వివరిస్తుంది, కానీ ఇది చారిత్రక పుస్తకం కాదు. అందుకనే నేకు పై సందేహం వచ్చింది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:45, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పుస్తకం మౌలిక పరిశోధన కాదు. అనేక చరిత్ర పుస్తకాలను వనరులుగా తీసుకుని చరిత్రను ఒక కొత్త కోణంలో రాసినది. అయితే ప్రతి చోటా తగు ఆధారాలను చూపించాడు రచయిత. చరిత్ర రాస్తూనే, గతంలో వచ్చిన చరిత్ర పుస్తకాల్లో చరిత్రను ఎలా వక్రీకరించారో రాసుకుంటూ పోయాడు. చరిత్ర ప్రాజెక్టులో భాగమా అనే విషయమై నాకు సందేహమే! __చదువరి (చర్చరచనలు) 19:57, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు అర్థం అవుతున్నావరకు ఈ వ్యాసాన్ని భారత చరిత్ర ప్రాజెక్టులో చేర్చలేం.. ఇది చరిత్ర గురించి ఎమీ చెప్పడం లేదు. చరిత్రమీద పుస్తకం.. పుస్తకాల లిస్టులో చేర్చాలి, లేదా వికీసోర్సు కి మార్చాలి.--మాటలబాబు 20:28, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో రాసింది పుస్తకం కాదు, పుస్తకం గురించి మాత్రమే. అంచేత, ఈ వ్యాసాన్ని వికీసోర్సుకు మార్చాల్సిన అవసరం లేదు. __చదువరి (చర్చరచనలు) 20:46, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

"శాస్త్రీయ" ?

[మార్చు]

మొదటి వాక్యంలోని "శాస్త్రీయ" పదంపై నాకు కొన్ని సందేహాలు కలిగాయి. శాస్త్రీయ చరిత్రపుస్తకం కాదేమోనని అనిపించింది. ప్రస్తుతానికి "శాస్త్రీయ" పదాన్ని తొలగించాను. సభ్యులు పరిశీలించగలరు. [ఈ వ్యాఖ్య రాసినది, చదువరి]

పుస్తకాల గురించి వ్యాసాలు

[మార్చు]

వికీ లో పుస్తకాల గురించి ప్రత్యేక వ్యాసాలు వ్రాయటానికి కొన్ని నింబధనలు ఉంచవలసిన అవసరం ఉన్నదని నా ఉద్దేశ్యము. లేక పొతే, అనేకమయిన పబ్లిషర్లు, వారు ప్రచురించిన పుస్తకాల గురించి వికీలో వ్రాసి ఉచిత ప్రచారము పొందే అవకాశము లేక పోలేదు. ఈ విషయంలొ నా సూచనలు:

  1. ఆ పుస్తకము గత 15-20 సంవత్సరాలకు పూర్వము ప్రచురించబడి ఉండాలి.
  2. ఆ పుస్తకము చాలా ప్రాచుర్యములో, వ్యాసము వ్రాయటానికి పూర్వమే ఉండి ఉండాలి.
  3. ఆ పుస్తకములోని విషయము ఎక్కువ మందికి ఉపయోగపడెదయి ఉండాలి (దీనికి కూడా అందరికి అమోదయోగ్యమయిన నిబంధనలు వ్రాసుకోవాలి)
  4. ప్రస్తుతము దొరకని "ప్రముఖ" (to be defined)పుస్తకము గురించి (out of print)

--SIVA 06:16, 20 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]