చర్చ:ఏపిల్ కీ బోర్డు
స్వరూపం
కీ బోర్డు తో విలీనం మంచిది కాదు
[మార్చు]కీ బోర్డు అన్ని రకాల కీబోర్డులకు పరిచయ వ్యాసం. మాడ్యులర్ కి ప్రత్యేకమైన కీబోర్డు నమూనా వుంది కాబట్టి , ఇన్ స్క్రిప్టు లాగా విస్తరించాలి. --అర్జున (చర్చ) 09:23, 19 ఫిబ్రవరి 2013 (UTC)
- ప్రస్తుతం వ్యాసం చిన్నదిగా ఉంది కనుక విలీనం చేయడం మంచిది.విశ్వనాధ్ (చర్చ) 10:27, 20 ఫిబ్రవరి 2013 (UTC)
- ఒక్క చిత్రం కోసం వ్యాసం అవసరం లేదు. ప్రస్తుతం విషయమేమీ లేని వ్యాసం. ఈ చిత్రాన్ని "కీ బోర్డు" వ్యాసానికి తరలించి విలీనం చేయాలి.---- కె.వెంకటరమణ చర్చ 17:01, 23 సెప్టెంబర్ 2013 (UTC)