చర్చ:కర్ర బిళ్ళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2008లో సృష్టించబడిన ఈ వ్యాసానికి ఇప్పటికి సరైన మూలాలు లేవు. మూలాలు చేర్చి వ్యాస నాణ్యతను మెరుగు పరచండి. – K.Venkataramana  – 03:48, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ, ఇంతకు మునుపు ఒక వ్యాసం చర్చా పేజీలో చెప్పినట్టుగానే ఈ వ్యాసం రాసినప్పటికి నాకు వికీ విధి విధానాల మీద అవగాహన లేదు. మూలాల కోసం ఒక వారం రోజుల పాటు ప్రయత్నిస్తాను. ఒకవేళ దొరక్కపోతే వ్యాసం మీద ఏదైనా నిర్ణయం తీసుకుందాము. రవిచంద్ర (చర్చ) 04:26, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ "కర్ర బిళ్ళ" అనేది ఆంగ్లంలోని వ్యాసం gillidanda ఒకటేనా? పరిశీలించగలరు. – K.Venkataramana  – 04:42, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండీ, నాకీ ఆలోచన తట్టనే లేదు. ఆంగ్ల వికీ వ్యాసంతో లంకె వేసినందుకు ధన్యవాదాలు. ఈ ఆటను వివిధ రకాలుగా ఆడవచ్చు కానీ ప్రాథమికంగా ఒకే వ్యాసం అనుకుంటున్నాను. కాబట్టి ఆంగ్ల వికీలో సమాచారాన్ని మూలాలుగా చేసుకుని వ్యాసాన్ని తిరగ రాస్తాను. రవిచంద్ర (చర్చ) 04:48, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]