చర్చ:కలిగిరి మండలం
స్వరూపం
మండలంలోని గ్రామాలు విభాగంలో పెద్దపాడు చేర్చుటకు వివరణ
[మార్చు]కశ్యప్ గారూ ఈ మండలంలో ఏ ఉద్దేశ్యం లేదా ఏ ఆధారంతో పెద్దపాడు అయోమయనివృత్తి పేజీ చేర్చారో వివరించగలరా? యర్రా రామారావు (చర్చ) 11:43, 20 ఆగస్టు 2021 (UTC)
మొన్న సెషన్ చేస్తున్నప్పుడు, ఒకరు నెల్లూరు జిల్లా ఈ మండలం లో ఉన్న పెద్దపాడు గుంరించి చెప్పారు , డెమోలో భాగంగా అదే పేరుతో ఉన్న ఇతర ఊళ్ళ అయోమయ నివృత్తిలో చేర్చటం ఉదాహరణగా చూపించాను , ఎందుకంటే ఆయన చెప్పిన పేరుతో వ్యాసంలేదు: 2405:201:C00F:6097:21A8:A31:BEB1:AE34 02:57, 21 ఆగస్టు 2021 (UTC)