చర్చ:కవిత (1976)
స్వరూపం
కవిత (1976) పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
కవితలు
[మార్చు]- నూతన సంవత్సర శుభాకాంక్షలు
నింగిలోన తారల వెలుగులలో పసిపాప నవ్వులోని తలుకులతో కదలనా ఎగిసిపడే కెరటాలతో కురిసీ కురియని మంచులో విరిసీ విరియని వెన్నెల సువాసనలతో ఈ చల్లని రాత్రి చెలిమి తీగ పందిరికింద గత స్మ్రుతుల జ్ఞాపకాలను తలచుకొంటూ ఊహల పల్లకిని మోసుకువచ్చే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. '''నూతన సంవత్సర శుభాకాంక్షలు'''
పై కవితను వ్రాసిన వారు వాడుకరి:Krishnareddy.mech. కనుక ఆ వాడుకరి పేజీలోకి కాపీ చేశాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:23, 3 జనవరి 2009 (UTC)
వర్గాలు:
- మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీలు
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు