Jump to content

చర్చ:కాపు, తెలగ, బలిజ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:కాపు, తెలగ, ఒంటరి నుండి దారిమార్పు చెందింది)

ఇది కాపు కులం నాకు సంబంధించినదా? రెడ్డి కులమునకు సంబంధించినదా?

  • కాపు కులములో రకములు* విభాగములో రెడ్డి కులములో ఉపకులాలని చేర్చారు. కానీ కాపు కులంలో ఉప కులమైన బలిజ కులాన్ని చేర్చలేదు.

కావున బలిజ కులాన్ని చేర్చి ఈ క్రింద పేర్కొనబడిన రెడ్డి ఉప కులాలని తొలగించండి.

కాపు కులములో రకములు

  • రెడ్డి కాపులు (రాయలసీమ రెడ్లు)
  • వల్లపూరు కాపు/యెల్లాపు కాపు
  • గురటి కాపు( కరీంనగర్ నిజామాబాదులో మాత్రమే)
  • గోనె కాపు( తెలంగాణలో కొన్ని చోట్ల)
  • పాకనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • మొరసుకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • పంటకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • దేసూరి కాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • పొంగలనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • ఓరుగంటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • కోనకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • వెలనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • నేరడికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • అయోధ్యకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • భూమంచికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • కుంచేటి కాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • గోదేటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • గండికోట కాపు (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)

సవరణలు

[మార్చు]

వ్యాసము సవరించుటకు చదువరులు చేయూతనివ్వగలరు.Kumarrao 08:45, 10 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు "కాపు" అని ఉండడమే సమంజసం. ప్రస్తుతం కాపు నుండి బలిజకు దారి మార్పు ఉంది. తెలగ నుండి కాపు,నాయుడు,తెలగకు దారిమార్పు ఉంది. అంతా అస్తవ్యస్తంగా ఉంది. కుమారరావు గారూ! ఈ వ్యాసాన్ని ఇప్పుడే సవరించవద్దు అని కోరుతున్నాను. కొంచెం పరిశీలించనివ్వండి. --కాసుబాబు 17:27, 4 సెప్టెంబర్ 2010 (UTC)

మీకు ధన్యవాధాలు, కొన్ని ప్రముూకులు : ముద్రగడ్ పద్మనాభమ్ ex minister ,sangheetam venkatareddy, kottapalli subbarayadu ex minister metla satyanarayana ex minister thota narashima minister thota gopalakrishna ex.mla girijala ventataswamy naidu ex.mp Vanga Geetha ex mp, mla. M Pallam raju Union cabinet minister. Sai pratap union cabinet minister G.S Rao Ex PCC Chief, ex mla. Vatti Vasanth kumar cabinet minister - added by Telagamreddy Ravikumar http://kapupersonalities.blogspot.com/2010/07/political-leaders.html

Cherukumalli

[మార్చు]

Cherumumalli అనే ఇంటి పేరు కాపు కులంలో యాడ్ చెయ్యండి Cherukumalli suresh (చర్చ) 15:58, 3 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2021 మే 28 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

[మార్చు]

they are using balija caste persons photos , they do not belong to kapu caste , whithout including balija in question they are trying to steal the history of balija....

2021 జూన్ 5 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

[మార్చు]

1) ఇది కాపు కులం నాకు సంబంధించినదా? రెడ్డి కులమునకు సంబంధించినదా?

  • కాపు కులములో రకములు* విభాగములో రెడ్డి కులములో ఉపకులాలని చేర్చారు. కానీ కాపు ఉప కులమైన బలిజ కులాన్ని చేర్చలేదు.

కావున బలిజ కులాన్ని చేర్చి ఈ క్రింద పేర్కొనబడిన రెడ్డి ఉప కులాలని తొలగించండి.

కాపు కులములో రకములు

  • రెడ్డి కాపులు (రాయలసీమ రెడ్లు)
  • వల్లపూరు కాపు/యెల్లాపు కాపు
  • గురటి కాపు( కరీంనగర్ నిజామాబాదులో మాత్రమే)
  • గోనె కాపు( తెలంగాణలో కొన్ని చోట్ల)
  • పాకనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • మొరసుకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • పంటకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • దేసూరి కాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • పొంగలనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • ఓరుగంటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • కోనకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • వెలనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • నేరడికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • అయోధ్యకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • భూమంచికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • కుంచేటి కాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • గోదేటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
  • గండికోట కాపు (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)

2) టైటిల్ ని *కాపు తెలగ ఒంటరి* స్థానంలో *కాపు తెలగ బలిజ* లేదా *కాపు తెలగ ఒంటరి బలిజ* అని మార్చండి లక్ష జనాభా మాత్రమే ఉన్న ఒంటరి కులాన్ని టైటిల్ లో పెట్టారు. రాయలసీమలో 15 లక్షల జనాభా ఉన్న కాపు ఉప కులం అయిన బలిజ కులాన్ని టైటిల్ లో పెట్టలేదు. దీన్ని సరి చేయండి.

2021 జూన్ 5 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన (2)

2021 జూన్ 12 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

[మార్చు]

2409:4070:2B89:D1DD:B18:2B39:B2D5:7A06 10:01, 12 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2022 జూలై 6 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

[మార్చు]

దయ చేసి ఆదిరెడ్డి అని తప్పుగా పేర్కొన్నారు. వాస్తవమే అయితే రెడ్లు కేవలం అప్పటి కాలంలో పాలెగాళ్లు అయితే వాళ్ళు వసూలు చేసేదాన్ని రాట్టడి అనివారు.కాల క్రమేణా రట్టడి వాడు వచ్చాడు అంటూ క్రమేణా రెడ్డి వచ్చాడు అనే విధంగా మారింది.అప్పుడు అది రెడ్డి కి ఎలా పుడతారు. ఇంకో విషయం కమ్మలు,వెలమలు అప్పటి పల్నాటి రాజ్యం నందు జరిగిన ఒక సంఘటన వలన అప్పుడు ఆ రాజ్యపు మహామంత్రి అయిన బ్రహ్మ నాయుడు ఇతను కాపే..కానీ ఇతను పైన ఇతని సహచరులు పైన దొంగతనం నేరం మోపబడి వుండటం వలన దాన్ని నిరూపించుకోడానికి ఎటువంటి ప్రయత్నం చేయక పోవటం వలన వారిని ఆ రాజ్యం నుండి వెలి వేశారు. అలా వెలి వేసిన వారు వెలమలు అయ్యారు.అలాగే అక్కడి తన సహచరులు కాస్తా ఆ రాజ్యం వదిలి అప్పటి నెల్లూర్ రాజ్యం సరిహద్దులో ఉన్న త్రిపుర్నీహకం ఇప్పటి త్రిపురాంతకం వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నారు.పక్కనే గుండ్లకమ్మ నది ప్రవహిస్తూ వున్నది.కనుక అక్కడ నుండి ఇప్పటి సౌత్ ఇండియా అంతటా వెళ్ళారు.అప్పుడు వారిని గుండ్ల కమ్మ నదీతీరం నుండి వచ్చారు కాబట్టి గుండ్ల కమ్మొల్లు అంటూ క్రమేణా కమ్మ్మొల్లు అని తరువాత కమ్మ గా స్థిరపడి పోయింది.

కమ్మలు అయ్యారు.దీనిపైన పోతన మహాకవి 

సరంగదగ్రంలోన కాపులెళ్ళ వెలమ కమ్మలు అయ్యిరి అని తన వ్రాయ బడిన పలనాటి చరితలో చెప్పారు.

Balam  gotra 2402:8100:2846:D7AE:5FA1:E785:2AC2:69C2 10:07, 18 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]