బలిజ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కాపు,నాయుడు,తెలగ[1]

కాపు, బలిజ, తెలగ, ఒంటరి, కులాలు కాపు అనే ఒకే కులం కుదురుకు చెందినవారు. నాయుడు, శెట్టి, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుధములు. ఇప్పుడిప్పుడు తూర్పుకాపులు మున్నూరు కాపులు వీరితో వియ్యమందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 22 శాతం నుండి 24శాతం వరకు ఈ కులస్తులు కలరు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, కేరళ, పాండిచ్చేరి రాష్టాలలో గణనీయంగా ఉన్నారు. కాపుల్నివెనుకబడిన కులాల్లో చేర్చాలనివీరు ఉద్యమాలు చేస్తున్నారు కానీ మిగతా వెనుకబడిన కులాల వాళ్ళు మేము మీకంటే వెనుకబడి ఉన్నామని అభ్యంతరం చెబుతున్నారు. అందువలన రిజర్వేషన్ సమశ్యను తాకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులస్తులకు కూడా బీ.సీ. ల లాగానే స్కాలర్షిప్పులు మంజూరు చేసింది. కోస్తా జిల్లాలలో వీరిని తెలగ కాపు అని, రాయలసీమలో వీరిని బలిజ అని, తెలంగాణ మున్నూరుకాపులు అని వ్యవహరిస్తారు. వీరు కోస్తాంధ్రాలో అధికంగా నివసిస్తున్నారు

ఆంధ్రలో కాపుల ప్రస్తుత సాంఘిక ఆర్ధిక రాజకీయ స్థాయి[మార్చు]

కాపు,నాయుడు,తెలగ,బలిజ తెలుగు వికి వ్యాసం చూడండి

  • న్యాయమూర్తులు= 8
  • ఐ.ఏ.ఎస్.లు =27
  • ఐ.పి.ఎస్.లు =25
  • ఐ.ఎఫ్.ఎస్.లు =17
  • మంత్రులు =
  • ఎమ్మెల్యేలు =40
  • ఎంపీలు = 12

ఈ కులంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

JERAM BHARATH PARUSHARAM REDDY (SETTI BALIJA)

ఇవి కూడా చూడండి[మార్చు]

కాపు,నాయుడు,తెలగ vishnumolakala.srikrishnaiah jointsecratary apcongresscommitty chavalivemuru mandal గిండి వెంకట సుబ్రహ్మణ్యం

బయటలింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బలిజ&oldid=1998630" నుండి వెలికితీశారు