చర్చ:బలిజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది చాలా వివాదాస్పదమైన వ్యాసం--S172142230149 16:32, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు చోళులు? తూర్పు చాళుక్యులు? - అప్పటికి ఈ కుల వ్యవస్థ, ఈ కులాలు ఉన్నట్లుగా ఆధారాలు ఏ మాత్రం లేవు. 24% అని కూడా చెప్పడానికి ఆధారం లేదు. ఈ వ్యాసంలో నిరాధారమైన విషయాలు తొలగించడం మంచిది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:20, 25 ఆగష్టు 2008 (UTC)

  • చేర్చిన సమాచారానికి మూలాలను సూచించడం మంచి పద్ధతి. అలాంటి మూలాలు లేని తప్పుగా ఉన్న సమాచారాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించాలి.Rajasekhar1961 16:58, 25 ఆగష్టు 2008 (UTC)
ఈ వ్యాసములో నిరాధారిత విషయాలు చాల ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు చోళులు, తూర్పు చాళుక్యులు, తంజావూరు నాయకులు, అరవీటి రాజులు, పెనుకొండ నాయకులు కాపులనుటకు ఎట్టి ఆధారాలు లేవు. ఆంగ్ల వికీలో నేను మధుర నాయకులు బలిజ వంశస్థులని నిరూపించాను. ఇట్టి వ్యాసములలో చారిత్రక దృక్పథము చాల అవసరము.Kumarrao 16:14, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బలిజ కుల డేటా చాలా వరకు అసంబద్ధమైన డేటాను కలిగి ఉంది[మార్చు]

అనేక వాక్యాలలో ఎటువంటి సూచనలు కనుగొనబడలేదు, సూచనలు లేని డేటాను తీసివేయండి@K.Venkataramana.... Naidu999 (చర్చ) 22:46, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Naidu999 గారూ, ఈ వ్యాసంలో నిరాధారమైన అనేక విషయాలను చేర్చడం జరిగింది. గతంలో కూడా ఇతర సభ్యులు కూడా తొలగించమని పైన తెలియజేయడం జరిగింది. ఈ వ్యాసంలో ఆధారాలు లేని సమాచారం తొలగించి, ఆంగ్ల వికీలో ఉన్న ఆధారాలతో సమాచారం చేర్చడం జరుగుతుంది.➤ కె.వెంకటరమణచర్చ 23:42, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంగ్లీషు వికీ కూడా నమ్మదగినది కాదు సార్, డేటాను ఒకే కులస్థులు చేర్చుతున్నారు... మీరు డేటాను జోడించాలి లేదా చర్చా పేజీ నుండి తీసుకోవాలి లేదా ఇతర సహకారుల సహాయం తీసుకోవాలి.ఈ సవరణ వైరుధ్యాల కారణంగా, ఆంగ్ల వికీ నిర్వాహకులు కుల పేజీలను లాక్ చేసారు..
@K.Venkataramana Naidu999 (చర్చ) 01:15, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:బలిజ&oldid=3993313" నుండి వెలికితీశారు