చర్చ:కాలములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల వ్యాసం వివరం గురించి[మార్చు]

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ వ్యాసాన్ని విస్తరించినందుకు ధన్యవాదాలు.ఈ వ్యాసాన్ని ఏ ఆంగ్ల వ్యాసం, లేదా ఏ ఏ వ్యాసాల నుండి నుండి అనువదించబడిందో తెలుపగలరు.--యర్రా రామారావు (చర్చ) 04:37, 3 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారు, నేను ఈ వ్యాసం అనువదించినా దాని ఆంగ్ల నామము వ్యాసం పేరు పక్కనే పెడుతూ ఉంటా... కాలములు వ్యాసం ఈ వ్యాసం పేరు పక్కనే Seasons ఆంగ్ల నామం పెట్టాను గమనించగలరు ...Seasons వ్యాసము నుండి ఎక్కువ భాగం తీసుకున్న Summer, Monsoon, Winter ఆంగ్ల మరికొన్ని వ్యాసాల నుండి ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, అవసర నిమిత్తం తీసుకున్న అనువదించినా ... ప్రభాకర్ గౌడ్ నోముల 08:04, 3 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పొరపాటు జరిగినది[మార్చు]

యర్రా రామారావు గారు, వివరించిన ప్రకారం కాలము అనగా భూత కాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, 1.ఉదయం, 2.మధ్యాహ్నం, 3.సాయంత్రం, సంధ్య సమయం; కానీ కాలములు వ్యాసం ప్రారంభించిన విశ్వనాధ్ గారు, శీతాకాలం, వానాకాలం, ఎండాకాలం, ఇవి ఋతువులు కానీ మొదటి మూడు పదములు చేర్చడం వల్ల నేను కూడా అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించండి అనగానే వ్యాసం శీతాకాలం వానాకాలం ఎండాకాలం లను విస్తరించాను, కావున దీనిని ఋతువులకు బదిలీ చేసి భూత, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంల గురించి విస్తరించవలసి ఉంది.  ప్రభాకర్ గౌడ్ నోముల 11:53, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]