Jump to content

చర్చ:కాల్షియం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
కాల్షియం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 4 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

పేరులో సమస్య

[మార్చు]

YesY సహాయం అందించబడింది

Calcium అనే ఆంగ్ల పదానికి తెలుగులో కాల్సియం అని వ్రాయాలా; కాల్షియం అని వ్రాయాలా. ఈ సమస్య ఈ మూలకానికి సంబంధించిన సమ్మేళనాలకు కూడా సమస్యగా తయారై కూర్చుంటుంది. ఉదా: కాల్షియం కార్బైడ్ మరియు కాల్సియం క్రోమేట్.--Rajasekhar1961 (చర్చ) 07:16, 26 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అనేక రసాయన శాస్త్ర పుస్తకాలలోనూ, అంతర్జాలం లోనూ "కాల్షియం" అనే పదం వాడుకలో ఉన్నది. కానీ ఆంగ్ల ఉచ్ఛారణ ప్రకారం "కాల్సియం" అని ఉన్నది. ఈ లింకు లో పద ఉచ్ఛారణను గమనించండి. కనుక కాల్సియం పదానికి కాల్షియం పదాన్ని దారిమార్పూ చేస్తే సరిపోతుంది. ఈ కాల్షియం సమ్మేళనాల వ్యాసాలలో కూడా దారిమార్పులను చేస్తే బాగుంటుంది. అంతర్జాలంలో తెలుగు భాషలో శోధించేవారు ఎక్కువగా "కాల్షియం" అని శోధించడం జరుగుతుంది!--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:22, 1 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సహాయం కోరువారి స్పందన లేనందున ఆ మూసను మార్చివేసితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:53, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]