చర్చ:కూర్మపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా నియమాలప్రకారం ఇది వ్యాసంగా పరిగణించటానికి ఎటువంటి ఆధారాలు లేవు.మొలక వ్యాసంగా సృష్టించికూడా చాలాకాలం అయింది. మందమర్రి మండలంలో ఈగ్రామం లేదు.ఇది రెవెన్యూ గ్రామం కానట్లుగా తెలుస్తుంది.పూర్వపు అదిలాబాద్ జిల్లా మండలాల నుండి మంచిర్యాల, నిర్మల్, కొమరంభీమ్ జిల్లాలు పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడినవి.మందమర్రి మండలం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పరిధిలో చేరింది.కూర్మపల్లి నివాస ప్రాంతంగాని,పంచాయితీ గ్రామం కాని కావచ్చు. ఆధారం పరంగా ఏ జిల్లాలో లేదు.అదియును గాక ఈ వ్యాసంలో నింపబడిన వ్వాస విషయసంగ్రహం http://www.onefivenine.com కాపీ,పేష్టు చేసినట్లు తెలుస్తుంది.ఈ రకంగా చేయుటవలన ఇంకొకరికి దారి చూపినట్లుగా ఉంటుంది.ఇలాంటివి పెండింగ్ లేకుండా సత్వర నిర్ణయం గైకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 16:48, 12 సెప్టెంబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]