Jump to content

చర్చ:కృష్ణబిలం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ పేరుతో ఇంకో వ్యాసం ఉండాలనుకొంటాను. వెదుకుతాను ఉండండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:42, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాల బిలం వ్యాసంలో కొద్దిగా వ్రాయబడి ఉంది చూడండి. విశ్వము మరియు విశ్వం వ్యాసాలలో ఈ సబ్జెక్టు గురించి కొంత వ్రాశారు. చూడండి. తరువాత ఈ వ్యాసం పేరు కాలబిలం కు తరలిద్దాము. బ్లాక్ హోల్ నుండి దారి మళ్ళింపు ఇద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:50, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి, ఇంకో వ్యాసమున్నది, "ఖగోళ శాస్త్రము" అనే వ్యాసంలో ప్రస్తావించబడిన 'కాలబిలము(బ్లాక్ హోల్)' అనే పదాన్ని మూలం చేసి ఈవ్యాసం వ్రాసాను. విలీనం కొరకు మీ సూచన సబబే, విలీనం చేసి వ్యాసం పేరుకూడా సబబైనది పెట్టడం కాసుబాబు గారి పనే సుమా. --nisar 16:30, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బ్లాక్‌హోల్ కు తెలుగులో నల్ల బిలాలు అంటారు. కాని ఇటీవలి తెలుగు పాఠ్యపుస్తకాలలో బ్లాక్ హోల్ అనే వ్యాయబడుతోంది. కాని కాలబిలము మాత్రం సరైనది కాదనుకుంటా. అది వేరే అర్థానికి దారి తీస్తుంది. ఖగోళశాస్త్రంలో దీని గురించి సంక్షిప్తంగా పేరా ఉన్ననూ దీనిపై ప్రత్యేకంగా వ్యాసం ఉండాలనే నా అభిప్రాయం.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:47, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
black boles కు సరైన శాస్త్రీయ పదము "కృష్ణబిలాలు" అందువలన ఈ వ్యాసాన్ని "కృష్ణబిలాలు" వ్యాసంలో విలీనం చేయడం సబబైనది.---- కె.వెంకటరమణ చర్చ 15:25, 19 ఆగష్టు 2013 (UTC)
* రమణ గారి సూచన సరియైనది. ప్రధాన వ్యాసం పేరు "కృష్ణబిలం" అని పెట్టి, కృష్ణబిలాలు, బ్లాక్ హోల్, కాలబిలం అనే పేర్లతో దారిమార్పులిద్దామా ! అహ్మద్ నిసార్ (చర్చ) 17:35, 19 ఆగష్టు 2013 (UTC)
ఇందులో మొదట సృష్టించబడిన వ్యాసానికి "కృష్ణబిలం" అని పేరు మార్చి మిగిలిన వ్యాసాలను అందులో విలీనం చేస్తి బాగుంటుంది.-- కె.వెంకటరమణ చర్చ 01:31, 20 ఆగష్టు 2013 (UTC)

"కృష్ణబిలాలు" కూర్పుల చరితం

[మార్చు]

"కృష్ణబిలాలు" వ్యాసంలో ఉన్న విషయమంతా ఈ వ్యాసంలో యున్నందున విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 17:13, 20 సెప్టెంబర్ 2013 (UTC)


  1. (ప్రస్తు • గత) 17:10, 20 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (6,733 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 17:10, 20 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (6,605 బైట్లు) (+291)‎ . . (యిందు విషయం కృష్ణబిలం లో ఉన్నందున విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 08:29, 21 జూన్ 2013‎ RahmanuddinBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (6,314 బైట్లు) (0)‎ . . (Wikipedia python library) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 10:49, 22 సెప్టెంబర్ 2008‎ కాసుబాబు (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (6,314 బైట్లు) (+49)‎ . . ({{విలీనం|కాలబిలము}}) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  5. (ప్రస్తు • గత) 07:14, 22 సెప్టెంబర్ 2008‎ Sureshkadiri (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (6,265 బైట్లు) (+6,265)‎ . . (కొత్త పేజీ: ===ఉపోద్ఘాతమ్=== కృష్ణబిలం అనగా ఒక నక్షత్రం పూర్తిగా నశించగా ఏర్...)