Jump to content

చర్చ:కె ఎల్ రావు సాగర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


కె ఎల్ రావు ఎవరు

[మార్చు]

కె.ఎల్.రావు ఎవరు? --వైఙాసత్య 02:34, 22 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

డా. కానూరి లక్ష్మణరావు ప్రముఖ ఇంజనీరు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం కావడంలో ఆయన కృషి ఉంది. పదవీ విరమణ చేసాక కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. గంగా కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించారాయన. ఓ ప్రాజెక్టుకు ఒక ఇంజనీరు పేరు పెట్టడం మన రాష్ట్రంలో ఇదే ప్రథమమట. ఆయన గురించిన వ్యాసం అవసరం. __చదువరి (చర్చ, రచనలు) 05:59, 22 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]