చర్చ:కేళడి చెన్నమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

చెన్నమ్మ 150 ఏళ్ళకు పైనే జీవినట్టు చూపిస్తోంది ఈ వ్యాసం. తేదీల్లో అచ్చుతప్పు పడిందేమో అనుకోడానికి కూడా లేకుండా సంఘటనలను చెబుతోంది. మూలంలో కూడా ఇలాగే ఉంది. Nagaraju raveender గారూ, మీకు వీలైతే పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 14:48, 5 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం, కిత్తూరు చెన్నమ్మ వ్యాసాల మధ్య తికమక పడి, జననం కేళడి చెన్నమ్మకు సంబంధించిన విశేషాలూ, మరణం, తదితర విశేషాలేమో కిత్తూరు చెన్నమ్మకు సంబంధించినవీ కలిపేసి రాసేసినట్టున్నారు. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 08:54, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]