Jump to content

చర్చ:కొక్కొండ వెంకటరత్నం పంతులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వేంకటరత్నం అని ఉండాలి. ఆధునికులలో, మహామహోపాధ్యాయ బిరుదాన్ని పొందిన మొదటి వ్యక్తి ఎవరు? కోలాచల మల్లినాథసూరి, తాతా రాయుడుశాస్త్రి లకు ఈ బిరుదు ఉన్నది.

రాయుడుశాస్త్రి విజయనగర రాజుల ఆస్థాన పండితుడు. కాశీ కృష్ణాచార్యులు కు కూడా ఈ బిరుదు ఉన్నదనుకుంటాను. కంపశాస్త్రి 11:28, 15 ఏప్రిల్ 2013 (UTC)

తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రముఖులులో కొక్కొండ వారినే మహామహోపాధ్య గౌరవాన్ని ప్రప్రథమంగా పొందిన వ్యక్తిగా పేర్కొన్నారు.Rajasekhar1961 (చర్చ) 14:37, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గోపాలాచార్యులు మరియు రామకృష్ణమాచార్యులు వీరిలో ఎవరు అన్న ఎవరు తమ్ముడు తెలియడం లేదు. ఒకసారి సమాచారాన్ని పరిశీలించండి.Rajasekhar1961 (చర్చ) 05:22, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]