చర్చ:కొడవటిగంటి కుటుంబరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


చదువరి గారూ! కొకు రాసిన కథల్లో "పీడ కథ" ఉంది. ఆయన 'పెద్ద కథ ' అనే కథ కూడా రాశాడా లేక అదే ఇదా? త్రివిక్రమ్ 09:51, 10 జూలై 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నాకు తెలియదండీ. ఈ జాబితా నేను రాయలేదు. __చదువరి (చర్చ, రచనలు) 10:28, 10 జూలై 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఆ జబితా నేను ఇంగ్లిషు వికి నుంచి తీసుకున్ననండి Kiranc 05:37, 11 జూలై 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఈయన పేరు కొడవగంటి కుటుంబరావుగా నాకు తెలుసు. ఇక్కడ కొడవటిగంటి అని పెట్టారు. ఇదే అసలు పేరా?. లేదంటే పరిశీలించి దీనిని తరలించగలరు.--విశ్వనాధ్. 12:31, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
[[1]] ఈ వెబ్సైటు లో కొడవటిగంటి కుటుంబరావు అనే ఇచ్చారండీ! కానీ [[2]] లో మాత్రం కొడవగంటి కుటుంబ రావు అని ఇచ్చారు. రవిచంద్ర 12:39, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]