Jump to content

చర్చ:క్రాంతి డ్రిల్‌మ్యాన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఏంటి ఈతని ప్రత్యేకత?

[మార్చు]

ఈ వ్యక్తి ప్రత్యేకత ఏంటనేది వ్యాసంలో కనబడలేదు. వ్యాస శీర్షిక, హ్యాండ్ డ్రిల్ మిషను పట్టుకుని ఉన్న బొమ్మ దేన్ని సూచిస్తున్నాయో ఆ సంగతి వ్యాసంలో కనబళ్ళేదు. ఆసలు డ్రిల్‌మ్యాన్ అర్థం ఏంటో తెలవలేదు. మొత్తమ్మీద ఈ వ్యాసపు విషయ ప్రాముఖ్యత ఏంటో తెలవడం లేదు. తగు సమాచారం చేర్చాలి. __ చదువరి (చర్చరచనలు) 01:06, 28 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]