చర్చ:ఖైరతాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నియోజక వర్గాల పునర్విభజన అనంతరం రాష్ట్రంలో కెల్లా అతిపెద్ద శాసనసభ నియోజకవర్గం రికార్డు ఖైరతాబాదు స్థానంలో ఎల్బీనగర్ పొందినది. కాబట్టి వ్యాసంలో దీనికి అనుగుణంగా మార్పులు చేశాను. ఇదివరకు ఖైరతాబాదు రాష్ట్రంలో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండగా దీన్ని ముక్కలు చేసి 4 అసెంబ్లీ స్థానాలు ఏర్పర్చినారు. అందులోనిదే ఒకటి ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. -- C.Chandra Kanth Rao-చర్చ 17:56, 4 మే 2009 (UTC)