చర్చ:గంగూబాయి హనగల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంగూబాయి హంగల్ పేరు తప్పుగా సూచించబడినది. ఆవిడ అసలు పేరు గంగూబాయి హానగల్'. రచయిత మరియు ఇతర తెవికీ సభ్యులు గమనించ మనవి. వీలైతే ఈ వ్యాసమును తరలించగలరు. --సుల్తాన్ ఖాదర్ 12:51, 26 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈమె పేరు గంగూబాయి హనగల్ (హానగల్ కాదు) . ఆ పేరుతో వ్యాసాన్ని తరలించాను --వైజాసత్య 03:24, 27 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

హాసం పత్రికలో గంగూబాయ్ గురించి వ్యాసం

[మార్చు]

15-31 అక్టోబర్ 2001 హాసం సంచికలో గంగూబాయ్ గురించిన వ్యాసం పరిశీలించండి. హాసం సాధారణంగా హాస్యం, సంగీత రంగాలకు సంబంధించిన అంశాల్లో మంచి మూలం. సహ సభ్యులకు ఉపకరిస్తుందని ఇక్కడ లంకె ఇస్తున్నాను. అభివృద్ధి చేసేవారికి ముందస్తుగా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 15:59, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]