చర్చ:గండవరం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: గ్రామ ప్రముఖులు టాపిక్‌లో 11 నెలల క్రితం. రాసినది: Kopparthi janardhan1965
మార్పులు చేయాలి
[మార్చు]గండవరం గ్రామం లో ప్రముఖ రచయిత అడిగోపుల వెంకటరత్నం జన్మస్థలం అని ఫోటో వేసి రాసియున్నారు.వారిది కొత్తవంగల్లు గ్రామము.సవరణ చేయగలరు. Kopparthi janardhan1965 (చర్చ) 17:16, 1 జనవరి 2025 (UTC)
- @Kopparthi janardhan1965 గారూ ఏమైనా ఆధారం ఉందా లేక మీకు బాగా తెలుసునా? యర్రా రామారావు (చర్చ) 17:37, 1 జనవరి 2025 (UTC)
గ్రామ ప్రముఖులు
[మార్చు]గండవరం చర్చ పేజీలో ప్రముఖకవి అడిగోపుల వెంకటరత్నం గారిది ఈ వూరు అని ఫోటో వేసి కొంత సమాచారం రాసియున్నారు.సమాచారము అంతా కరెక్టే, అలాగే ఫోటో కూడా వెంకటరత్నం గారిదే.అయితే వారి జన్మస్థలం కొత్తవంగల్లు .
ఈవిషయం నాకు బాగా తెలుసు.
మీరు ఈ సమాచారాన్ని, ఫోటోను కొత్తవంగల్లు గ్రామానికి తరలించినందుకు ధన్యవాదములు . Kopparthi janardhan1965 (చర్చ) 14:01, 10 ఫిబ్రవరి 2025 (UTC)