వాడుకరి చర్చ:Kopparthi janardhan1965
వాడుకరీ పేజీ లోని స్వగతం ను చర్చ పేజీకి పెట్టడం జరిగినది. కనుక వాడుకరీ పేజీలో పెట్టవలసినఅవసరం కోరకు దిద్దుబాటు
స్వాగతం
[మార్చు]
Kopparthi janardhan1965 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (
) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 16:52, 5 ఆగస్టు 2023 (UTC)
- ధన్యవాదాలు సార్ Kopparthi janardhan1965 (చర్చ) 02:39, 6 ఆగస్టు 2023 (UTC)
కీలుబొమ్మలు సినిమాపద్యాలునమోదు Kopparthi janardhan1965 (చర్చ) 10:15, 6 ఆగస్టు 2023 (UTC)
వాడుకరి చర్చ. స్వగతం. :
[మార్చు]కాలేజి చదివే రోజుల్లో వ్యాసరచన పోటీలు, కవితల పోటీలు నిర్వహిస్తే అందులో ఎన్నో బహుమతులు గెలుచుకోవడం జరిగింది.
అలాగే ఆంధ్రజ్యోతి వార పత్రికలోకవితలుప్రచురించడం జరిగినది.పత్రికలలోఅనేక సమస్యలపైవిమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపడం జరిగింది.
స్వాతివారపత్రికలో ఈ శీర్షికమీదేలో పాల్గొని ఉత్తమ బహుమతులు గెలుచుకోవడం పరిపాటి.
ఆల్ ఇండియా రేడియోలోవిజయవాడకేంద్రంనుండి కవితలుప్రసారంకావడంజరిగినది.అలాగే పలు ఆకాశవాణి కేంద్రంలో కొన్నికార్యక్రమాలు చేయడంజరిగింది.ఇటీవల కొత్తగూడెం కేంద్రంవారు కూడ ఇంటర్వ్యు నిర్వహించినారు. వాడుకరిKopparthi janardhan1965 (చర్చ) 10:57, 18 ఆగస్టు 2023 (UTC)
స్వగతం
[మార్చు]చర్చ: వాడుకరి kopparthi Janardhan1965 Kopparthi janardhan1965 (చర్చ) 13:41, 18 ఆగస్టు 2023 (UTC)
స్వగతం
[మార్చు]వాడుకరి పేజీకి తరలించు Kopparthi janardhan1965 (చర్చ) 14:01, 24 ఆగస్టు 2023 (UTC)
విలువైన పని చేస్తున్నారు
[మార్చు]జనార్ధన్ గారూ, నమస్కారం. వికీలో మీరు అనేకమైన మార్పులు చేస్తున్నారు. నేను కొన్ని చూసాను. అవన్నీ కూడా చాలా విలువైన మార్పులని గుర్తించాను. అభినందనీయమైన పని చేస్తున్నారు. కొత్తగా వికీ లోకి వచ్చినవారు ఏ విధంగా తోడ్పడాలని తెవికీ కోరుకుంటుందో అలాగే చేస్తున్నారు మీరు. చేరి ఇంకా నెల కూడా కాకపోయినా, మీరు చేస్తున్న పని నాబోటి పాతవాళ్ళకు కూడా ఉత్సాహం కలిగించేలా ఉంది.
- ఒక సూచన - రోజుల పేజీల్లో జనన మరణాలు వివరాలు చేరుస్తున్నారు గదా.. అక్కడ చేర్చే వాటికి వికీ లింకులు ఇస్తే బాగుంటుంది. నేను ఏప్రిల్ 5 పేజీలో ఇచ్చాను, చూడండి.
- మరొక సూచన - మీరు పైన "#వాడుకరి చర్చ. స్వగతం. :" అనే విభాగంలో రాసుకున్న సమాచారాన్ని మీ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు. అలాగే, మీరు వికీలో చేస్తున్న పనులు, చెయ్యదలచుకున్న పనులు, వికీ గురించి తెలుసుకోవాలనుకుంటున్న సంగతులు.. వగైరాల గురించి క్లుప్తంగా ఆ పేజీలో రాసుకోవచ్చు.
- ఇంకో సూచన - వికీలో రాసేటపుడు అక్కడక్కడా పొరపాట్లు జరగొచ్చు, జరుగుతాయి కూడా. ఏం పర్లేదు. పట్టించుకోనే వద్దు. ఇతరులు వాటిని సరిదిద్దుతారు. లేదా మీరే మళ్ళి సరిదిద్దుకోవచ్చు. అది ఇక్కడ మామూలే. మీరు కూడా ఇతరులు చేస్తున్న మార్పుచేర్పులను చూస్తూండండి. పక్కన ఇటీవలి మార్పులు అనే లింకు ఉంది గదా.. అది నొక్కితే ఈ మధ్య జరిగిన జరుగుతూ ఉన్న మార్పుచేర్పులన్నీ కనిపిస్తాయి. ఇతరులు చేస్తున్న తప్పులను మీరు సరిదిద్దండి.
- మరోటి - చర్చ పేజీల్లో రాసాక, చివర్లో ~~~~ అని నాలుగు "టిల్డె"లను (కీబోర్డులో పైన ఎడం పక్క esc కీ కింద ఉంటుంది) రాసేస్తే మన సంతకం ఆటోమాటిగ్గా చేరిపోతుంది.
- చివరిది - మనం వికీలో చేసిన ప్రతి చిన్న మార్పుచేర్పును కూడా ఎప్పుడు చేసాం, ఏ పేజీలో చేసాం, ఏం చేసాం.. వగైరాలన్నిటినీ వికీ రికార్డు చేస్తుంది. వాటిని మనం రికార్డు చేసుకోవాల్సిన పన్లేదు. ఉదాహరణకు మీరు చేసిన మార్పుచేర్పులన్నీ ప్రత్యేక:చేర్పులు/Kopparthi_janardhan1965 పేజీలో చూడవచ్చు.
రండి, కలిసి పనిచేద్దాం. __ చదువరి (చర్చ • రచనలు) 04:11, 4 సెప్టెంబరు 2023 (UTC)
- నేను మీకొక విషయం చెప్పడం మరచాను. ఆయా పేజీల్లో మీరు చేరుస్తున్న సమాచారం బాగుంది గానీ, ఆ సమాచారానికి వికీలో పేజీ ఉండాలి, ఆ పేజీకి లింకు ఇవ్వాలి అనే సంప్రదాయం ఉంది. లింకు ఇవ్వడం తప్పనిసరేమీ కాదు గానీ, లింకులున్న సమాచారమే రాస్తే వికీకి సార్థకత. పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 14:10, 11 సెప్టెంబరు 2023 (UTC)
- నమస్తే సార్! ఇంకా అన్ని విషయాలూ తెలుసుకోలేదు.ముఖ్యంగా సినిమాల పట్టికలో తారాగణం , పాటల నమోదు, అవార్డ్స్, లింక్స్ తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాను.ఆ పేజీలో పెద్ద అక్షరాలు ఎలా? తగిన విధంగా తెలిపి ప్రోత్సహించండి.ధన్యవాదములు. Kopparthi janardhan1965 (చర్చ) 02:35, 8 అక్టోబరు 2023 (UTC)
- @Kopparthi janardhan1965 గారూ... వికీలో చురుగ్గా రచనలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అయితే, సినిమా పేజీలలోని సాంకేతిక వర్గం విభాగంలోనే మీరు పాటలను చేరుస్తున్నారు. అలాకాకుండా పాటల కోసం వేరే ప్రత్యేక విభాగం (==పాటలు==) అని పెట్టి, ఆ విభాగంలో పాటల జాబితాను చేర్చాలి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:48, 13 అక్టోబరు 2023 (UTC)
- ప్రయత్నిస్తాను . మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి,ధన్యవాదములు Kopparthi janardhan1965 (చర్చ) 07:19, 13 అక్టోబరు 2023 (UTC)
- @Kopparthi janardhan1965 గారూ... వికీలో చురుగ్గా రచనలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అయితే, సినిమా పేజీలలోని సాంకేతిక వర్గం విభాగంలోనే మీరు పాటలను చేరుస్తున్నారు. అలాకాకుండా పాటల కోసం వేరే ప్రత్యేక విభాగం (==పాటలు==) అని పెట్టి, ఆ విభాగంలో పాటల జాబితాను చేర్చాలి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:48, 13 అక్టోబరు 2023 (UTC)
- నమస్తే సార్! ఇంకా అన్ని విషయాలూ తెలుసుకోలేదు.ముఖ్యంగా సినిమాల పట్టికలో తారాగణం , పాటల నమోదు, అవార్డ్స్, లింక్స్ తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాను.ఆ పేజీలో పెద్ద అక్షరాలు ఎలా? తగిన విధంగా తెలిపి ప్రోత్సహించండి.ధన్యవాదములు. Kopparthi janardhan1965 (చర్చ) 02:35, 8 అక్టోబరు 2023 (UTC)
పాటలు నమోదు కావడం లేదు
[మార్చు]ప్రణయారాయ్ గారు మీరు చెప్పిన విధంగా పాటలు నమోదు కావడం లేదు సార్! కాస్త వివరంగా చెప్పండి.నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.మాట్లాడితెలుసుకుంటాను .thanks Kopparthi janardhan1965 (చర్చ) 17:16, 13 అక్టోబరు 2023 (UTC)
- @Kopparthi janardhan1965 గారూ... పాటల జాబితా అనే పదానికి ముందువెనుక రెండు ఇజికోల్ట్స్ (== పాటల జాబితా ==) పెడితే, కొత్త విభాగం వస్తుంది. అలాగే ఎవరైన వాడుకరికి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే '@'తరువాత వాడుకరి పేరు రాస్తే, మీరు చెప్పదలుచుకున్న అంశం గురించి ఆ వాడుకరికి సందేశం వెలుతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:34, 14 అక్టోబరు 2023 (UTC)
- @Kopparthi janardhan1965 గారూ... == పాటల జాబితా == ను కాపీ పేస్ట్ చేయండి. వ్యాసంలో ఒక కొత్త విభాగం వస్తుంది. ఆ విభాగంలో పాటల జాబితాను చేర్చండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:41, 15 అక్టోబరు 2023 (UTC)
- @Kopparthi janardhan1965 గారూ... పాటల జాబితా విభాగం కోసం పాటలపైన మరో లైనులో ==పాటల జాబితా== చేర్చగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:50, 2 డిసెంబరు 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
నమస్కారం @ జనార్దన్ గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 17:30, 3 ఫిబ్రవరి 2024 (UTC)
సూచన
[మార్చు]జనార్ధన్ గారూ, సినిమాల వ్యాసాలలో పాటలు చేరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అయితే కొన్ని సినిమా వ్యాసాలలో ఇదివరకే పాటల వివరాలు చేర్చి ఉన్నాయి. వాటిలో మీరు మళ్ళీ పాటలు చేర్చనవసరం లేదు. ఉదాహరణకు ఈ లింకు గమనించండి. నేను చేర్చిన మార్పులు వెనక్కి తిప్పాను. మీరు పాటల సమాచారం లేని వ్యాసాలలో మాత్రం మార్పులు చేస్తే చాలు. మీ సమయం కూడా ఆదా అవుతుంది. ఇందులో ఏదైనా అనుమానాలుంటే నన్ను ఇక్కడే అడగవచ్చు. - రవిచంద్ర (చర్చ) 17:00, 4 మార్చి 2024 (UTC)
రవిచంద్ర గారు నేను ఇప్పుడే మీ చూసాను
[మార్చు]ఆల్ రెడీ నమోదు అయివుంటే నేను గమనించే చేస్తున్నాను. నిజానికి ఇప్పుడు ఆదిత్య 369 పాటల పేజీ గమనిస్తే నాకు అక్కడ పాటలు కనిపించడం లేదు సార్
ఎక్కడో పొరపాటు జరిగింది. Kopparthi janardhan1965 (చర్చ) 17:17, 4 మార్చి 2024 (UTC)
- జనార్ధన్ గారూ, పొరపాటు ఏమీ లేదు. మీరు చేర్చిన పాటలు అయితే నేను ఇంతకుముందే తీసివేశాను. అందుకనే అవి మీకు కనబడ్డం లేదు. దీనికి మీరు ఏ మార్పులూ చేయనవసరం లేదు. అంతకు ముందున్న పాటల జాబితా ఒక టేబుల్ రూపంలో ఉంది. క్రమసంఖ్య, పేరు, గీతరచన, గానం, నిడివి అనే పేరుతో నిలువ వరుసలు ఉన్నాయి. - రవిచంద్ర (చర్చ) 06:58, 5 మార్చి 2024 (UTC)
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
[మార్చు]జనార్థన్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:35, 25 మార్చి 2024 (UTC)
నిర్వాహక భాద్యతలు గురించి
[మార్చు]@Yarraramarao గారు మీరు పంపిన సందేశం చదివాను. నిర్వాహక కమిటీ సూచనలు నాకు అంగీకారము .ధన్యవాదములు. జనార్దన్ కొప్పర్తి జనార్దన్ (చర్చ) 02:09, 29 మార్చి 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
తెలుగు సినిమా పేజీల మొలకలు
[మార్చు]జనార్దన్ గారూ, నమస్కారం. మీరు సినిమా పేజీల్లో ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి ఇది రాస్తున్నాను. వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు అనే వర్గంలో చాలా మొలక పేజీలున్నాయి. మొలకలంటే కనీసం 2000 బైట్లైనా లేని పేజీలు. వీటిని పరిశీలించి మీ ఆసక్తి మేరకు విస్తరించవచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 03:46, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @Chaduvari ధన్యవాదాలు సార్! పాస్ వర్డ్ మరచిపోయి మరల ప్రయత్నిస్తున్నాను. Kopparthi janardhan1965 (చర్చ) 03:49, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @జనార్థన్ గారూ లాగిన్ పేజీలో "మీ సంకేతపదాన్ని మర్చిపోయారా?" అనే సదుపాయం ద్వారా కొత్త పాస్ వర్డ్ సృష్టించుకోండి. యర్రా రామారావు (చర్చ) 04:33, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @యర్రా రామారావు
- నమస్కారము సార్ మీ సూచన మేరకు ప్రయత్నిస్తాను .ధన్యవాదములు.జనార్దన్ Kopparthi janardhan1965 (చర్చ) 05:42, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- అసలు సమస్య ఏమిటి సార్? మీరు లాగినయ్యే ఉన్నారు గదా?__ చదువరి (చర్చ • రచనలు) 08:59, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @Chaduvari
- సమస్య: గురువు గారికి నమస్కారం. నేను గత నాలుగు రోజులుగా సరిగా ఎడిట్ చేయడం లేదు. కారణం వికీపీడియాలో ఫార్మెట్ అంతా కొత్తగా ఉంది. చర్చ పేజీలో కూడా ఈ విషయం తెలిపాను.
- గతంలో వికీపీడియా లో విజువల్ ఎడిట్ ద్వారా ఫోన్ లో చేసేవాడిని. ఇప్పుడు అలా చేయడానికి ఆ ఫార్మెట్ కనిపించడంలేదు.అంటే గతంలో వాడుకరి పేజీలో
- దిగువ వరసలో * , భాష. సింబల్,నా మార్పులు సింబల్, ఇలా ఉండేవి.ఇప్పుడు ఆ విధంగా కనిపించడం లేదు. విజువల్ ఎడిట్ కూడా కనిపించడం లేదు. అంతా అయోమయంగా వున్నది.రామారావు సార్ గారితో మాట్లాడి విషయం చెప్పాను.
- సినిమా వ్యాసాలు కూడా మొదట పరిచయం వ్రాసి , ఆతరువాత ఇమేజ్ ఉంటే దిగువ వరసలో తారాగణం, సాంకేతిక వర్గం, పాటల జాబితా, కధ,విశేషాలు, లింక్స్ ,మూలాలు రాసేవాడిని.
- ఇప్పుడు అలా చేయడానికి అవకాశం కనపడడం లేదు.
- అందుకని కొత్తగా లాగిన్ కావాలని(అంటే అదే పేరుతో సంకేత పదం మార్చితే) ఈ ఫార్మెట్ మారుతుందని అడుగుతున్నాను Kopparthi janardhan1965 (చర్చ) 09:27, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @జనార్థన్ గారూ వ్యాసం ఒకటి open చేసి కాల్ చేయండి యర్రా రామారావు (చర్చ) 09:32, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @యర్రా రామారావు
- సార్! సమస్యకు పరిష్కారం లభించింది. మీ సలహాలకు, సూచనలకు ధన్యవాదములు. Kopparthi janardhan1965 (చర్చ) 14:36, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- మొబైల్లో మీరు చూస్తున్నపుడు, ఏ పేజీలోనైనా అట్టడుగున "మొబైల్ వీక్షణ" / "డెస్కుటాప్" అనే రెండు లింకుల్లో ఏదో ఒకటి (ఏదో ఒకటే) ఉంటుంది. ఏది ఉంది?
- "మొబైల్ వీక్షణ" అనే లింకు ఉంటే మీరు డెస్క్‌టాప్ వ్యూ చూస్తున్నారన్నమాట! అయితే, మీకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాకూడదు. ఎందుకంటే గత నెల రోజుల్లో దీనిలో కొత్తగా వచ్చిన సమస్యలేమీ లేవు.
- "డెస్కుటాప్" అనే లింకు ఉంటే మీరు మొబైల్ వీక్షణ చూస్తున్నారన్న మాట. అది Missing "User contributions" link in the side menu అనే మెసేజీ చూపిస్తోంది. అది ఎప్పటి నుండి చూపిస్తోందో తెలీదు దీని వలన మీకు ఇబ్బంది కలుగుతోందేమో తెలీదు.
- పై లింకుల్లో ఏది ఉందో చూడండి. ఆ లింకును నొక్కి ఆ పద్ధతికి వెళ్ళండి. మీ సమస్య పరిష్కారమైందేమో చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 10:39, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- జనార్దన్ గారూ, మీరు మొబైల్ యాప్ ద్వారా దిద్దుబాట్లు చేస్తున్నట్టు ఇప్పుడే చూసాను. అంచేత పైన నేను రాసినది మీకు వర్తించదు, దాన్ని పట్టించుకోకండి. నేను యాప్ వాడను. అంచేత మీ సమస్యను పరిష్కరించలేను.
- మీకెదురైన సమస్యను పరిష్కరించుకునేందుకు గాను, మీరు యాప్ కాకుండా, క్రోమ్ బ్రౌజరు తెరిచి అందులో వికీపీడియాకు వెళ్ళి (te.wikipedia.org) అక్కడ దిద్దుబాట్లు చేసే ప్రయత్నం చేసారు, కానీ లాగినయ్యేందుకు మీరు సంకేతపదం మర్చిపోయారు. అంతేనా? ఒకవేళ అదే అయితే, మీరు సంకేతపదం మార్చుకునే ప్రయత్నం చెయ్యండి. __ చదువరి (చర్చ • రచనలు) 10:55, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- మొన్నటి దాకా మీరు యాప్ వాడలేదు, మొబైల్లో డెస్కుటాప్‌నే వాడారు కాబట్టి దాన్నే వాడండి సార్, అలవాటైన పద్ధతి కాబట్టి అదే మీకు అనువుగా ఉంటుంది. __ చదువరి (చర్చ • రచనలు) 10:59, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @జనార్థన్ గారూ వ్యాసం ఒకటి open చేసి కాల్ చేయండి యర్రా రామారావు (చర్చ) 09:32, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- అసలు సమస్య ఏమిటి సార్? మీరు లాగినయ్యే ఉన్నారు గదా?__ చదువరి (చర్చ • రచనలు) 08:59, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @జనార్థన్ గారూ లాగిన్ పేజీలో "మీ సంకేతపదాన్ని మర్చిపోయారా?" అనే సదుపాయం ద్వారా కొత్త పాస్ వర్డ్ సృష్టించుకోండి. యర్రా రామారావు (చర్చ) 04:33, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- @Chaduvari
- సార్! మీ సూచన పాటిస్తాను. వికీపీడియా ఆప్ ద్వారా ఎడిట్ చేస్తే సమస్యగా ఉంటుంది కనుక పాత పద్ధతిలో నే చేస్తాను.ధన్యవాదములు. Kopparthi janardhan1965 (చర్చ) 14:30, 26 ఫిబ్రవరి 2025 (UTC)
రెండు ఖాతాలు
[మార్చు]మీరు రెండు ఖాతాలు పెట్టుకున్నారు. ఒకటే వాడితే మంచిది, తికమక లేకుండా ఉంటుంది.__ చదువరి (చర్చ • రచనలు) 11:10, 26 ఫిబ్రవరి 2025 (UTC)
- kopparthi Janardhan 1965
- కొప్పర్తి జనార్దన్(wikebooks) కవితలు స్వీయకవితలు రాశాను Kopparthi janardhan1965 (చర్చ) 16:17, 26 ఫిబ్రవరి 2025 (UTC)