చర్చ:గడ్డం లక్ష్మణ్
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఆమూలాగ్రం సంస్కరించాలని నా అభిప్రాయం -కింది కారణాల వల్ల:
- పూర్తిగా ఒక దృక్కోణాన్ని ప్రతిబింబిస్తోంది.
- తీవ్రమైన ఆరోపణలున్నాయి వ్యాసంలో కానీ ఒక్కదానికీ ఆధారం లేదు. కనీసం ఒక్క మూలం కూడా లేదు.
- ఎక్కడో రాసిన వ్యాసాన్ని యథాతథంగా తెచ్చి ఇక్కడ పెట్టినట్లుంది. (దీన్ని ధ్రువీకరించుకోవాలి -ప్రధానంగా కంటెంటు చేర్చినది ఒక్క రచయితే కాబట్టి వారే చెప్పాలి.)
- __చదువరి (చర్చ • రచనలు) 12:06, 15 నవంబర్ 2016 (UTC)
- మరో చిన్న విషయం.. ఈ వ్యాసం పేరు గడ్డం లక్ష్మణ్, వ్యాసం రాసిందేమో పురుషోత్తం గురించి, సమాచారపెట్టె గడ్డం లక్ష్మణ్ గురించి. గడ్డం లక్ష్మణ్, పురుషోత్తం అనే రెండు పేర్లూ ఒకే వ్యక్తికి చెందినవేనని చెప్పాల్సి ఉంది.__చదువరి (చర్చ • రచనలు) 12:12, 15 నవంబర్ 2016 (UTC)
గడ్డం లక్ష్మణ్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. గడ్డం లక్ష్మణ్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.