చర్చ:గరికపాడు (కాకుమాను మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

Untitled[మార్చు]

"ఈ గ్రామము విద్య పరము గా మిక్కిలి అక్షరాస్యత రేటు ను కలిగి ఉన్నది. 2005 (సగటు అక్షరాస్యత 89%)"

- వ్యాసం నుండి పై వాక్యాన్ని ప్రస్తుతానికి తీసేసాను. ఈ గణాంకాలకు తగు మూలాలను ఉదహరించిన తరువాత పెట్టవచ్చనే ఆలోచనతో అలా చేసాను. 2001 నాటి ప్రభుత్వ గణాంకాలను చేర్చాను. 2005 గణాంకాలు ఉన్నవారు వాటిని ఉదహరించగలరు.__చదువరి (చర్చరచనలు) 15:35, 8 సెప్టెంబర్ 2007 (UTC)